ఇవాళ NSUI ఫౌండేషన్ డే.. ఆవిర్భవించి ఎన్నేళ్లవుతుందో మీకు తెలుసా?

by Dishanational1 |
ఇవాళ NSUI ఫౌండేషన్ డే.. ఆవిర్భవించి ఎన్నేళ్లవుతుందో మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ NSUI ఫౌండేషన్ డే. ఎన్ఎస్‌యూఐ ఆవిర్భవించి నేటికి 52 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన దేశ భవిష్యత్తును రూపొందించండంలో విద్యార్థుల పాత్ర ముఖ్యమని ఆయన అన్నారు.



Next Story

Most Viewed