బెడ్ రూమ్‌ నిండా సెక్స్ భంగిమలే.. రెచ్చగొట్టే కామెంట్లు కావాలన్న రియా

by Dishanational1 |
బెడ్ రూమ్‌ నిండా సెక్స్ భంగిమలే.. రెచ్చగొట్టే కామెంట్లు కావాలన్న రియా
X

దిశ, సినిమా : యంగ్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌, నార్త్ ఇండియా మోడల్ 'రియా'.. షూట్ ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నానంటోంది. చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించిన ఈ బోల్డ్ బేబీ.. ఓ వైపు ప్రొఫెషనల్ వర్క్‌లో సత్తా చాటుతూనే మరోవైపు అందాల విందుతో నెట్టింట భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో తను పనిచేసిన సినిమాలు, సెలబ్రిటీల ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే రియా.. తన ఒంపు సొంపులు వర్ణిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తోంది. అంతేకాదు తన పోస్టుల్లో ఎక్కువశాతం బెడ్ రూమ్‌ సెక్స్ భంగిమలే ఉండగా.. 'అరుదైన బ్యాక్. మీ రెడ్ చిల్లీలాంటి కామెంట్ల కోసం వెయిట్ చేస్తోంది. మరింత కంటెంట్ కావాలంటే నాతో జాయిన్ అవండి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పాటు గది మొత్తం తిరుగుతూ ఫొటో షూట్‌లో పాల్గొన్న బేబీ.. విస్కీ, బ్లాకుడ్, వైట్ అంటూ ఒక్కో పొజిషన్‌కు పోర్న్‌కు సంబంధించిన పేర్లు పెట్టడం విశేషం. కాగా ఈ చిత్రాలను చూసిన నెటిజన్లు 'మాటల్లేవ్.. నీ గ్లామర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాం బేబీ' అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Next Story