- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ అర్వింద్‌పై నాన్ బెయిలబుల్ కేసు
by Malleboina Mahesh |
దిశ, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. latest telugu news..

X
దిశ, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టులో కేసు విచారణకు హాజరు కాలేదని ఎంపీ అర్వింద్‌కు వారెంట్ జారీ అయింది. 2020 నవంబర్ 23న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పీఎస్‌లో అర్వింద్‌పై ఈ కేసు నమోదైంది. కాగా తదుపరి కేసు విచారణను ఈ నెల 28కి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది.
Next Story






