- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఉంటదా?
No Nota For Presidential Election| రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఉంటదా.. ఉండదా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే, రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి ఒక్కరికీ ఎలక్టోరల్ సభ్యులు ఖచ్చితంగా తమ ప్రాధాన్యత ఓటును వేయాల్సి ఉంటుంది.

X
దిశ, వెబ్ డెస్క్: No Nota For Presidential Election| రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఉంటదా.. ఉండదా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే, రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి ఒక్కరికీ ఎలక్టోరల్ సభ్యులు ఖచ్చితంగా తమ ప్రాధాన్యత ఓటును వేయాల్సి ఉంటుంది. ఇందులో నోటాకు ఛాన్స్ లేదు. అంతేకాదు ఈ ఎన్నికల్లో పార్టీ పిరాయింపుల చట్టం వర్తించదు. ఫలానా వ్యక్తికే ఓటు వేయాలని పార్టీ విప్ జారీ చేసే అవకాశం ఉండదు. అందువల్ల ఎలక్టోరల్ సభ్యులు పార్టీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే అవకాశముంటది.
Next Story






