- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహ్... పెళ్లి కూతురంటే ఇలా ఉండాలి భయ్యా...
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో....Newly Married couple Dance Video Viral

X
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా మరో వీడియో వైరల్ అవుతుంది. అందులో పెళ్లి కూతురు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ పెళ్లి వేడుకల్లో పెళ్లి కూతురుని డ్యాన్స్ చేయాల్సిందిగా పెళ్లికొడుకు కోరాడు. అతనితోపాటు బంధువులు కోరడంతో ఆ పెళ్లి కూతురు పెళ్లికొడుకుతో సమానంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వాహ్ సూపర్.... పెళ్లికూతురంటే ఇలా ఉండాలి భయ్యా... అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
Jodi is truly "Made for each other"#ShaadiMubarak pic.twitter.com/eDQk4a3hlo
— Dipanshu Kabra (@ipskabra) July 8, 2022
Next Story






