- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్లో కొత్త మెడికల్ కాలేజీలు
by Bhoopathi Nagaiah |
ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణాలు వచ్చే నెల వరకు పూర్తి కానున్నాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణాలు వచ్చే నెల వరకు పూర్తి కానున్నాయి. ఈ మేరకు పనులను స్పీడప్చేశారు. మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మొదటి సంవత్సరం మెడికల్ కాలేజీలకు కావాల్సిన అన్ని రకాల బిల్టింగ్‌లు అందుబాటులోకి రానున్నాయి. రామగుండం ఫస్ట్ ఇయర్ మెడికల్ కాలేజీ నిర్మాణం మాత్రం ఈ ఏడాది జూన్ వరకు పూర్తి కాబోతున్నది. ఈ మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి గురువారం అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, సీఈ సతీష్, మంత్రి పీఎస్ ముకుంద్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story






