- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోతే పోలీసింగ్‌కు కొత్త సారథి.. ఎస్‌ఐగా బి.లచ్చిరెడ్డి
by Batti.Sumithra |
మోతే పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా బి.లచ్చిరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, మోతె : మోతే పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా బి.లచ్చిరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్‌ఐ బి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో సమర్థవంతమైన పోలీసింగ్ అందిస్తామని, ఏ సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






