- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ చివరి వారంలో NEET - UG?
by Muthe.Rajitha |
ఇటీవల ప్రశ్నాపత్రం లీకేజి కారణంగా రద్దయిన నీట్ యూజీసీ పరీక్ష రీ ఎగ్జామ్ డేట్ పై అధికారులు వివరాలు వెల్లడించినట్టు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ప్రశ్నాపత్రం లీకేజి కారణంగా రద్దయిన నీట్ యూజీసీ పరీక్ష రీ ఎగ్జామ్ డేట్ పై అధికారులు వివరాలు వెల్లడించినట్టు సమాచారం. నీట్ యూజీ పరీక్షను జూన్ చివరి వారంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థులు ఎవరూ కుంగి పోవద్దని, దైర్యంగా పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని తెలిపారు. అతి త్వరలోనే ఎగ్జామ్ డేట్ ప్రకటిస్తామని తెలియజేశారు అధికారులు. కాగా మే 3న జరిగిన NEET UG పరీక్షలో.. గెస్ పేపర్ పేరిట పరీక్షకు రెండు రోజుల ముందే లీక్ అయిందని రుజువు కావడంతో మే 12న పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించగా.. పలువురు నిందితులను అరెస్ట్ చేసారు. నిందితులు ఒక్కో పేపర్ ను రూ.5 లక్షలకు అమ్ముకున్నట్టు తేల్చారు.
Next Story






