Neeraj Chopra: భారత్‌కు భారీ షాక్.. కామన్వెల్త్ గేమ్స్‌కు నీరజ్ చోప్రా దూరం..

by Malleboina Mahesh |   (  Updated:2022-07-26 08:14:42  IST  )

Neeraj Chopra Ruled out of Commonwealth Games 2022 Because of Injury| కామన్వెల్త్ గేమ్స్ ముందు భారత్‌కు షాక్ తగిలింది. ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తగిలిన గాయం కారణంగా 2022

Neeraj Chopra Ruled out of Commonwealth Games 2022 Because of Injury
X

దిశ, వెబ్‌డెస్క్: Neeraj Chopra Ruled out of Commonwealth Games 2022 Because of Injury| కామన్వెల్త్ గేమ్స్ ముందు భారత్‌కు షాక్ తగిలింది. ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తగిలిన గాయం కారణంగా 2022 కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. అయితే ఆదివారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడుగా నీరజ్ చోప్రా నిలిచాడు. అలాగే ఈ సారి కామన్వెల్త్ లో కూడా మెడల్ సాధిస్తాడు అని అందరూ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. కానీ గాయం కారణంగా ఇలా కామన్వెల్త్ గేమ్స్ కు దూరం అవ్వడం భారత్ పెద్ద నిరాశే అని చెప్పుకోవాలి.

ఇది కూడా చదవండి: ఔషధ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం ?

Next Story