- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నయనతార- విఘ్నేష్ హనీమూన్.. రొమాంటిక్ పిక్స్‌తో..
by S Gopi |
దిశ, సినిమా: నూతన వధూవరులు విఘ్నేష్ శివన్- నయనతార థాయ్‌లాండ్‌లో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.

X
దిశ, సినిమా: నూతన వధూవరులు విఘ్నేష్ శివన్- నయనతార థాయ్‌లాండ్‌లో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వెకేషన్‌లో ప్రతీ రోజు ఆస్వాదిస్తున్న జంట.. తాజాగా అమేజింగ్ పిక్ షేర్ చేశారు. భర్త కౌగిలిలో ఒదిగిపోయిన నయన్ పిక్చర్ ప్రస్తుతం వైరల్ కాగా.. రొమాంటిక్ కపుల్స్‌కు అభిమానుల నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. 'దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి' అని కోరుకుంటున్న ఫ్యాన్స్.. ఇలాంటి 'కేరింగ్ హగ్'లు జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నారు.
Next Story






