Lokesh Tweet: లోకేశ్ ఆసక్తికర ట్వీట్.. వైరల్

by S Gopi |   (  Updated:2022-04-20 06:22:20  IST  )

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు..Nara Lokesh Viral Tweet On Chandrababu

Lokesh Tweet: లోకేశ్ ఆసక్తికర ట్వీట్.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: Lokesh Tweet| మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు(Chandrababu Naidu) 73వ పుట్టినరోజును కార్యకర్తల నడుమజరుకోనున్నారు. తండ్రి జన్మదినం సందర్భంగా తనయుడు, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఆసక్తికర ట్విట్ చేశాడు. "జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నంపెట్టేవారు, భయాన్ని పోగేట్టేవారు కూడా తండ్రితో సమానమని చాణుక్యుడు చెప్పారు", ఆ ప్రకారంగా ఆయన దార్శినిక పాలన ద్వారా ఏంతో మంది పేదలు, చదవుకోగలిగారు, లక్షల మందికి ఉద్యోగాలిచ్చి, మూడు పూటల తినగలిగేలా చేశారంటూ లోకేశ్ ట్వీట్ చేశాడు.

Next Story