- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంజారాహిల్స్ నూతన ఇన్స్పెక్టర్‌గా నాగేశ్వరరావు
దిశ, బంజారాహిల్స్: బంజారాహిల్స్ నూతన ఇన్స్పెక్టర్‌గా నాగేశ్వరరావును నియమిస్తూ

X
దిశ, బంజారాహిల్స్: బంజారాహిల్స్ నూతన ఇన్స్పెక్టర్‌గా నాగేశ్వరరావును నియమిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రాడిస్సన్ బ్లు ప్లాజలో డ్రగ్స్ వాడుతూ సినీ, రాజకీయ ప్రముఖులకు చెందిన పిల్లలు పట్టుపడదంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బంజారాహిల్స్ సీఐ శివ చంద్రను సస్పెండ్ చేశారు. నాగేశ్వర రావు ప్రస్తుతం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్‌గా పని చేస్తున్నారు.
Next Story






