The Ghost: 'ది ఘోస్ట్‌‌గా' వచ్చేస్తున్న నాగార్జున..

by Manoj |   (  Updated:2022-07-07 10:01:34  IST  )

Nagarjuna's First Glimpse as The Ghost to be Released On July 9| అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ హోస్ట్ గానే కాకుండా వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం

Nagarjunas First Glimpse as The Ghost to be Released On July 9
X

దిశ, వెబ్‌డెస్క్: Nagarjuna's First Glimpse as The Ghost to be Released On July 9| అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ హోస్ట్ గానే కాకుండా వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ది ఘోస్ట్'. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో నాగార్జున పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 9న విడుదల చేస్తునట్టు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా తెలుపుతూ.. ఓ ఫొటోను కూడా రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

Next Story