- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News: పట్టరాని సంతోషంలో సీఎం జగన్‌కు ముద్దు పెట్టిన రోజా
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నవారిలో నగరి రోజా ఒకరు.

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నవారిలో నగరి రోజా ఒకరు. ఈమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మంత్రి కావాలని కూడా తాను ఎంతో కోరుకుంది. చివరకు వైసీపీ ఎమ్మెల్యే రోజా తన కోరికను నేరవేర్చుకున్నారు. ఆర్కే రోజా అను నేను అంటూ ఈ రోజు తాను ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాను ప్రమాణం చేస్తున్న సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం సీఎం జగన్‌కు పాదాభివదంనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలోనే జగన్ చేతిని అప్యాయంగా ముద్దాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






