Mulayam Singh Yadav: ములాయం యాదవ్‌కు సతీవియోగం

by S Gopi |   (  Updated:2022-07-09 13:00:11  IST  )

Mulayam Singh Yadav's wife Sadhana Gupta Dies| సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు సతీవియోగం కలిగింది. ఆయన రెండో భార్య సాధన గుప్తా అనారోగ్య కారణాలతో శనివారం మరణించారు. గత కొంత కాలంగా ఆసుపత్రిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందతున్న

Mulayam Singh Yadavs wife Sadhana Gupta Dies
X

లక్నో: Mulayam Singh Yadav's wife Sadhana Gupta Dies| సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు సతీవియోగం కలిగింది. ఆయన రెండో భార్య సాధన గుప్తా అనారోగ్య కారణాలతో శనివారం మరణించారు. గత కొంత కాలంగా ఆసుపత్రిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందతున్న ఆమె చనిపోయారని చెప్పారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, ములాయం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూబూతిని తెలియజేశారు. 2003లో ములాయం మొదటి భార్య, అఖిలేష్ యాదవ్ తల్లి మాలతీ యాదవ్ మరణంతో ఈమె తెరపైకి వచ్చారు. సాధన కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.

Next Story