- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రింటెడ్ బికినీలో సెగలు రేపిన మౌని.. వర్షం అలా చేసిందంటూ
by Manoj |
దిశ, సినిమా: బీటౌన్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ మరోసారి నెట్టింట సెగలు రేపింది. నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించే నటి.. నయా లుక్‌తో దర్శనమిచ్చింది..Latest Telugu News

X
దిశ, సినిమా: బీటౌన్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ మరోసారి నెట్టింట సెగలు రేపింది. నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించే నటి.. నయా లుక్‌తో దర్శనమిచ్చింది. తాను నటించిన 'బ్రహ్మస్ర్త' మూవీ ఇటీవలే షూటింగ్ కంపీట్ల్ చేసుకుని సెప్టెంబరు 9న రిలీజ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే. కాగా మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేసే గ్యాప్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మౌని.. తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్‌లో బ్లూ కలర్ టూ పీస్ బికినీ ధరించి అందాలు ఆరబోసింది.
అయితే చాలాసేపు వర్షం కురుస్తుండటంతో బయటకు రాలేకపోయినట్లు తెలిపిన బ్యూటీ.. వర్షం ఆగిపోయాక ఆకాశం, బ్రా, అండర్‌వేర్ ఒకే రంగులో ఉన్నాయంటూ మురిసిపోయింది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. 'ఈ దుస్తుల్లో నీ రూపాన్ని చూసి ప్రేమలో పడ్డాను' అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.
Next Story






