మంత్ర గత్తె అయిన చెట్టు!

by Muthe.Rajitha |

మౌమిత ఆలం ఎలిజీలు

మంత్ర గత్తె అయిన చెట్టు!
X

మంత్ర గత్తె అయిన చెట్టు!

*

వాళ్లంతా బ్లాక్ బోర్డ్ చెట్టును మంత్రగత్తెగా ముద్ర వేశారు!

*

ముందు ఆ చెట్టుకున్న రెక్కలను నిర్దాక్షిణ్యంగా కత్తిరించారు!

తరువాత రెక్కలు తెగిన చెట్టు చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు!

శవాలపై కూర్చుని విందు భోజనం చేశారు!

*

చివరాఖరికి,ఆ చెట్టు కాండాన్ని,విత్తనాలను,

చెట్టు అండాశయాలను

కాల్చేశారు!

ఇంకేముందీ ?

వాళ్లనుకున్న పని ముగిసింది!

ఇంగ్లీష్ మూలం మౌమితా ఆలం.

తెలుగు అనువాదం గీతాంజలి.

Next Story