Kinnera Mogulaiah: మధ్యప్రదేశ్‌లో తెలంగాణ కీర్తి.. 12 మెట్ల కిన్నెరతో మొగులయ్య ప్రదర్శన

by Manoj |   (  Updated:2022-04-16 13:19:36  IST  )

దిశ, అచ్చంపేట: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో శనివారం తెలుగు సమాజ సమ్మేళనం..latest telugu news

Kinnera Mogulaiah: మధ్యప్రదేశ్‌లో తెలంగాణ కీర్తి.. 12 మెట్ల కిన్నెరతో మొగులయ్య ప్రదర్శన
X

దిశ, అచ్చంపేట: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో శనివారం తెలుగు సమాజ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూర్ జిల్లాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య హాజరయ్యారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 12 మెట్ల కిన్నెర తో తన వాయిద్యాన్ని వాయిస్తూ తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఆలపించారు. మొగులయ్య వెంట అచ్చంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందునాయక్ ఉన్నారు.



Next Story