- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
by Malleboina Mahesh |
దిశ, ముషీరాబాద్: పేదలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా latest telugu news..

X
దిశ, ముషీరాబాద్: పేదలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వెయ్యి మంది పేదలకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందూరి కృష్ణ పేదలను ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నేత ముఠా జయసింహ, గోవిందరావు, సుధాకర్ గుప్త, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఆర్ మోజెస్, నేతలు వీ నాగభూషణం, శివ కుమార్ యాదవ్, ముచ్చ కుర్తి ప్రభాకర్, జనార్దన్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






