మంత్రి కేటీఆర్‌కు Raja Singh స్ట్రాంగ్ కౌంటర్.. ఆ సినిమా చూడమని సలహా

by Malleboina Mahesh |   (  Updated:2022-09-03 12:41:52  IST  )

MLA Raja Singh Strong Reply to KTR Tweet| టిఆర్ఎస్ ఎంపీలతో పాటు, వామపక్షాల ఎంపీలను రాజ్యసభ నుండి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. అయితే మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్ గా రాజా సింగ్

MLA Raja Singh Strong Reply to KTR Tweet
X

దిశ, వెబ్‌డెస్క్: MLA Raja Singh Strong Reply to KTR Tweet| టిఆర్ఎస్ ఎంపీలతో పాటు, వామపక్షాల ఎంపీలను రాజ్యసభ నుండి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. అయితే మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్ గా రాజా సింగ్ ట్విట్ చేశాడు. ఈ సందర్భంగా రాజాసింగ్ ఆ ట్వీట్‌లో మాట్లాడుతూ.. కేటీఆర్ మీకు రాజ్యసభ సభ్యుల సస్పెండ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. "జీ, మేము ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్ సెషన్ కోసం మొదటి రోజు సస్పెండ్ చేయబడ్డాము కాబట్టి మీరు అలాంటి ప్రశ్నలు అడగకుండా, మిమ్మల్ని మీరు అపహాస్యం చేసుకోకుండా ఉండడం మంచిది, మీరు ఇంట్లోనే ఉండి ఆనందించండి. OTT ప్లాట్‌ఫారమ్‌లో #TheKashmiriFiles సినిమా చూడండి అని కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి: లాడ్జిలో వ్యభిచారం.. పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు..

Next Story