- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, బెల్లంపల్లి: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు బెల్లంపల్లి బస్ స్టాండ్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక RTC బస్ సర్వీస్ లను ఆదివారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేడారం జాతరకు భక్తులు బస్సులో వెళ్లడం సురక్షితమన్నారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో RTC ఆసిఫాబాద్ డిపో డిఎం సుగుణాకర్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






