- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మియాపూర్ సీఐపై వేటు
సివిల్ వివాదంలో తలదూర్చిన మియాపూర్ సీఐ శివ ప్రసాద్ పై వేటు పడింది.

X
దిశ, శేరిలింగంపల్లి: సివిల్ వివాదంలో తలదూర్చిన మియాపూర్ సీఐ శివ ప్రసాద్ పై వేటు పడింది.సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ సీపీ డాక్టర్ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మీయాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి, బిల్డింగ్ యజమాని వివాదం విషయంలో జోక్యం చేసుకున్నారనే విషయంలో వేటు వేసినట్లు తెలుస్తోంది. సీపీ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ కమిషనర్.. ఆదేశాలు జారీ చేశారు.
Next Story






