AP CABINET: కొలువుదీరిన మంత్రి వర్గం.. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

by Disha Web Desk 19 |
AP CABINET: కొలువుదీరిన మంత్రి వర్గం.. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త క్యాబినెట్ కూర్పు కొలిక్కి వచ్చింది. సోమవారం 25మంది మంత్రుల చేత గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎంపికైన మంత్రులకు సీఎం జగన్ శాఖలు కేటాయించారు. మరోసారి క్యాబినెట్‌లో ఐదుగురు డిప్యూటి సీఎంలను ఎన్నుకున్నారు.

డిప్యూటి సీఎంలుగా నారాయణ స్వామి, అంజాద్ భాషా, రాజన్నదొర, ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ నియమితులయ్యారు.

ధర్మాన ప్రసాద్ రావు.. రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్,

బొత్స సత్యనారాయణ.. విద్యాశాఖ

తానేటి వనిత.. హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ

విడదల రజనీ.. వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమం

గుడివాడ అమర్నాథ్.. పరిశ్రమల శాఖ, ఐటీ పెట్టుబడులు, వాణిజ్య శాఖ

అంబటి రాంబాబు.. నీటి పారుదల శాఖ

ఆదిమూలపు సురేష్.. మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్ మెంట్

ముత్యాలనాయుడు.. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్

దాడిశెట్టి రాజా.. రోడ్లు, భవనాలు

పినిపే విశ్వరూప్.. రవాణా శాఖ

కాకాని గోవర్ధన్ రెడ్డి.. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్

చెల్లుబోయిన వేణుగోపాల్.. వెనుకబడిన సంక్షేమ శాఖ, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ

పెద్దిరెడ్డి.. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖ

ఆర్కే రోజా.. టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ

కారుమూరి నాగేశ్వర్ రావు.. సివిల్ సప్లయస్

కొట్టు సత్యనారయణ.. దేవాదాయ శాఖ

కే. నారాయణ స్వామి.. ఎక్సైజ్ శాఖ

జోగి రమేష్.. గృహా నిర్మాణ శాఖ

మేరుగ నాగార్జున.. సాంఘిక సంక్షేమ శాఖ

రాజన్నదొర.. గిరిజనశాఖ

సీదిరి అప్పలరాజు.. పశు సంవర్థక, మత్సశాఖ

అంజద్ బాష.. మైనార్టీ సంక్షేమ శాఖ

ఉషా శ్రీ చరణ్.. మహిళ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఆర్ధిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ

గుమ్మనూరి జయరాం.. కార్మిక శాఖ, ఉపాధి కల్పన





Next Story