- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డివైడర్ ఎక్కిన మినీ లారీ
by Ratna Kumari |
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్‌మూర్ ప్రాంతం వద్ద జాతీయ రహదారి-44 బైపాస్‌పై ఆదివారం మినీ లారీ అదుపుతప్పి డివైడర్ ఎక్కిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్‌మూర్ ప్రాంతం వద్ద జాతీయ రహదారి-44 బైపాస్‌పై ఆదివారం మినీ లారీ అదుపుతప్పి డివైడర్ ఎక్కిన ఘటన చోటుచేసుకుంది. నిర్మల్ వైపు వెళుతున్న మినీ లారీని డ్రైవర్ అతివేగంగా నడుపుతుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. అయితే ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
Next Story






