- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదకరంగా మ్యాన్‌హోల్
by Taduka Kalyani |
నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ గోల్డెన్ టెంపుల్ సమీపంలో సుమారు ఆరు నెలలుగా మ్యాన్‌హోల్ మూత దెబ్బతిన్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, గండిపేట: నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ గోల్డెన్ టెంపుల్ సమీపంలో సుమారు ఆరు నెలలుగా మ్యాన్‌హోల్ మూత దెబ్బతిన్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో కాలువ స్లాబ్ దెబ్బతినదని స్థానికులు చెబుతున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story






