రొమాంటిక్ రెజీనా, అనుపమ.. చేస్తున్న పని చూస్తే..

by Dishanational1 |
రొమాంటిక్ రెజీనా, అనుపమ.. చేస్తున్న పని చూస్తే..
X

దిశ, సినిమా: అందం, అభినయంతో ఆక‌ట్టుకుంటున్న అందాల భామలు రెజీనా, అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా 'మరీచిక'. రాజీవ్ చిలక నిర్మిస్తున్న చిత్రానికి లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు. స‌తీష్ కాశెట్టి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ మ‌రో ప్రధాన పాత్రలో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను గురువారం విడుద‌ల చేశారు. పాదాలు మాత్రమే క‌నిపిస్తున్నన్న టైటిల్ పోస్టర్‌ను 'ప్రేమ ద్రోహం ప్రతీకారం' క్యాప్షన్‌తో విడుదల చేశారు. ఇక ఇప్పటికే సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి కాగా.. జూలై 26 నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

Next Story

Most Viewed