- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'భార్యగా నటించినా.. బోల్డ్ సీన్లకు అంగీకరించలేదు'
దిశ, సినిమా : ఆస్ట్రేలియన్ బ్యూటీ 'మార్గోట్ రాబీ' ఇంటిమేట్ సీన్స్‌లో నటించిన అనుభవాన్ని వెల్లడించింది.

X
దిశ, సినిమా : ఆస్ట్రేలియన్ బ్యూటీ 'మార్గోట్ రాబీ' ఇంటిమేట్ సీన్స్‌లో నటించిన అనుభవాన్ని వెల్లడించింది. నేడు(జులై 2) తన 32వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వ్యక్తిగత విశేషాలను పంచుకుంది. తన కెరీర్‌లో అత్యంత ప్రసిద్ధి పొందిన పాత్రల్లో ఒకటైన 'నవోమి లాపాగ్లియా' గురించి చెబుతూ.. 'ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్' మూవీలో సహ నటుడు లియోనార్డో డికాప్రియోతో సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరించేటపుడు అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. నా మొదటి ఆన్-స్క్రీన్ సెక్స్ సన్నివేశం లియోనార్డోతోనే. భార్య క్యారెక్టర్‌లో కనిపించినప్పటికీ ఆయనకు క్లోజ్‌గా కనిపించడం అనుకున్నంత సులభం కాలేదు. వేలమంది ముందు లియోతో రొమాంటిక్ స్లీన్లతో పాటు ప్రేమగా నటించడం ఇబ్బందిగా అనిపించింది' అని చెప్పుకొచ్చింది.
Next Story






