- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జవాన్‌ను హత్య చేసిన మావోయిస్ట్‌లు
by Javid Pasha |
దిశ, భద్రాచలం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఒక జవాన్‌ను హత్య చేసినట్లు సమాచారం.. Latest Telugu News..

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఒక జవాన్‌ను హత్య చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బోదరాస్ గ్రామానికి చెందిన ఓ జవాన్ జాతరకు హాజరై వెళుతుండగా మార్గమధ్యలో మావోయిస్టులు అతని పట్టుకొని హత్య చేసినట్లు తెలిసింది. మృతదేహం వద్ద కరపత్రాలు మావోయిస్టులు వదిలి వెళ్లారు. కుకనార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Next Story






