- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. మావోయిస్టులకు నిధులు సమీకరిస్తున్నారని బిహార్‌లో నమోదైంది. ఈ కేసు ఆదారంగా ఎన్‌ఐఏ ఈ సోదాలు చేసింది. ఏపీ, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్‌లోని 26 ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు ఆరా తీస్తున్నాయి. నిందితుల వద్ద 3 తుపాకులు, బోర్ రైఫిల్, 59 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు.వీటితోపాటు డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు, 4 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






