- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనపూర్ ఆనకట్ట వద్ద పొంగిపొర్లుతున్న మంజీరా
by Jakkula.Mamatha |
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీరా నదికి వరద వచ్చింది.

X
దిశ, కొల్చారం: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీరా నదికి వరద వచ్చింది. దీంతో జిల్లాలోని ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన ఘనపూర్ ఆనకట్ట వద్ద మంజీరా నది ఆనకట్ట పై నుండి ప్రవహిస్తుంది. ఆనకట్ట వద్ద 9:30 అడుగుల ఎత్తులో మంజీరా నది ప్రవహిస్తుంది. దీంతో మంజీర పరివాహక ప్రాంతాల్లో వరి నాట్లు జోరందుకున్నాయి.
Next Story






