- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిక్కుల్లో పోలీస్ స్టేషన్.. ఈరోజైనా చిక్కుల నుంచి బయట పడుతుందా..?
దిశ, చింతలమానేపల్లి: చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్ ను తన పట్టా భూమిలో..Manepalli Police Station Land Issue

X
దిశ, చింతలమానేపల్లి: చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్ ను తన పట్టా భూమిలో నిర్మిస్తున్నారని హైకోర్టులో సైదాబాయి, రేణుక గతంలో హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తీర్పు కలెక్టర్, ఎస్పీ, ఎంఆర్ఓ, ఎస్ఐలకు జైలు శిక్ష విధించాలని తీర్పు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే, సోమవారం అదిలాబాద్ సబ్ కోర్ట్ సివిల్ జడ్జి క్షేమా దేశ్ పాండే ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూమి కొలతలు, సరిహద్దులు ఎండను లెక్క చేయకుండా రెవెన్యూ అధికారులతో నడుస్తూ పట్టా నెంబర్లు కలిగిన వ్యక్తులు ఉన్నారా, ఉంటే పిలిపించండి అంటూ అధికారులను ఆరా తీశారు. సీఐ బుద్ధ స్వామి, ఎస్ఐ విజయ్, ఎమ్మార్వో తదితరులు ఆమె వెంట ఉన్నారు.
Next Story






