బోల్డ్ సీన్లకోసం కోట్లు కుమ్మరించిన స్టార్ హీరో..

by Disha Web Desk 12 |
బోల్డ్ సీన్లకోసం కోట్లు కుమ్మరించిన స్టార్ హీరో..
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరో, 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు-దర్శకుడు ఇషాన్ కాంబోలో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మూవీలో విష్ణు సరసన పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ నటిస్తుండగా.. రొమాన్స్ సీన్లలో నటించేందుకు సన్నీ భారీ పారితోషికం డిమాండ్ చేసిందని తెలుస్తోంది.

అంతేకాదు షూటింగ్ కోసం ముందుగా 15 రోజులే కేటాయిస్తానన్న ఈ మాజీ పోర్న్‌స్టార్.. చివరకు 20 రోజులు వర్క్‌చేసి రూ. 2 కోట్లు తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. కాగా అవ ఎంటర్‌టైన్మెంట్స్‌పై రూపొందుతున్న చిత్రానికి కోన వెంకట్ కథ అందించడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Next Story

Most Viewed