- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్న వీడియో ఇదే....!
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంగీత ప్రియులను ఆ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది...Man Plays 'Pasoori' On Rabab In Viral Video On Social Media

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంగీత ప్రియులను ఆ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది. దయచేసి దాని నుండి రింగ్ టోన్ గా చేయండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఓ వ్యక్తి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ఓ సంగీత కళాకారుడు జనాదరణ పొందినటువంటి ప్రముఖ పాటకు సంగీతం వాయిస్తూ ఎంతగానో అలరింపజేస్తాడు. ఈ వీడియోను నెటిజన్స్ చూసి వాహ్.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు.. దాని నుండి రింగ్ టోన్ చేయండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Next Story






