వాహ్.. ఈ వీడియో చూస్తే నోరెల్లా బెట్టాల్సిందే..!

by Dishanational1 |
వాహ్.. ఈ వీడియో చూస్తే నోరెల్లా బెట్టాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్: కొన్ని కొన్నిసార్లు పలు వీడియోలు చూస్తుంటే మనం ఆశ్చర్యపోతుంటాం. నేను నమ్మలేకపోతున్నా నిజంగా ఆశ్చర్యంగా ఉంది.. ఓసారి నన్ను గిల్లండి అంటూ అంటుంటాం. అంటే ఆ వీడియోలు మనల్ని అంతలా ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వాహ్.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తి ఆండ్రి రాగెట్లీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో అతను ఒకేసారి రెండు గేమ్స్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మంచులో స్కీయింగ్ చేస్తూ ఫుట్ బాల్ ఆడుతూ అందులో కనిపిస్తాడు. ఇప్పుడా వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వాహ్.. సూపర్, ఎక్స్ లెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్లు పెట్టి వైరల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed