- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిపోర్టింగ్ చేస్తుండగా సడెన్‌గా వచ్చి ఢీకొట్టిన బైక్.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరలవుతోంది...Man fall Down while reporting when bike collided

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. హోలీ పండుగ సందర్భంగా ఓ వ్యక్తి రోడ్డుపై రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో రోడ్డుపై ఇద్దరు బైకిస్టులతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో మరో బైక్ సడెన్ గా వచ్చి అతడిని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్నవ్యక్తి, ఆ రిపోర్టర్ కిందపడ్డారు. ఇందుకు సంబధించిన వీడియో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరలవుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Next Story






