- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, చెన్నారావుపేట: మండలంలోని లింగాపురం గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్ఐ మహేందర్ శుక్రవారం తెలిపారు. నెక్కొండ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కట్కూరి కొండల్ రెడ్డి అనే వ్యక్తి లింగాపురం నుండి 45 క్వింటాల రేషన్ బియ్యం ట్రక్టర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్నారు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Next Story






