- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యంగ్ ఫ్యాన్‌కు పడిపోయిన మలైకా.. డేట్‌కు రమ్మని ప్రపోజల్!
by Manoj |
దిశ, సినిమా : హాట్ బ్యూటీ మలైకా అరోరా ఇటీవలే ముంబైలో జరిగిన ఓ పార్టీకి హాజరైంది..latest telugu news

X
దిశ, సినిమా : హాట్ బ్యూటీ మలైకా అరోరా ఇటీవలే ముంబైలో జరిగిన ఓ పార్టీకి హాజరైంది. బ్లాక్ కలర్ బాడీకాన్ గౌనులో గార్జియస్‌గా కనిపించిన ఈ ముదురు భామ.. తన అందంతో అతిథులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక మలైకా కిల్లింగ్ లుక్స్‌ను క్యాప్చర్ చేసేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీపడతుండగా.. ఇదే క్రమంలో ఒక యంగ్ ఫ్యాన్ రెడ్ కార్పెట్‌పై మలైకాతో చేరి ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బ్లేజర్ అవుట్‌ఫిట్స్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న ఆ బుడ్డోడిని చూసి మలైకా కూడా మురిసిపోయింది. అంతటితో ఆగని అమ్మడు.. ఆ అబ్బాయి దగ్గరికెళ్లి ఈ రోజు 'నువ్వేనా నా డేట్?' అంటూ అడిగేసింది. ఈ మూమెంట్ ఆహుతులను ఆకర్షించగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ వైరల్‌గా మారింది.
Next Story






