- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
by Batti.Sumithra |
వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, వలిగొండ : వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ పట్టణంలోని కేపీఎం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు అప్రెంటిస్‌షిప్ కమ్ జాబ్ మేళా–2026 నిర్వహించనున్నట్లు తెలిపారు. 2023–24, 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 96669 20810 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
Next Story






