- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్... గోదాంలో అగ్ని ప్రమాదం
by S Gopi |
దిశ, ఇచ్చోడ(బోథ్): ఇచ్చోడ మండల కేంద్రంలో భారీ..Major fire breaks out in Icchoda

X
దిశ, ఇచ్చోడ(బోథ్): ఇచ్చోడ మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే ఇచ్చోడ మండలం కేంద్రంలోని మహవీర్ జనరల్ స్టోర్ కు సంబంధించిన గోదాంలలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. మొదటి అంతస్థులో గల ఈ రెండు గోదాంలకు మంటలు వ్యాపించడంతో పరిసరాల్లో భారీగా పొగ అలుముకుంది. విషయం తెలుసుకున్న ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో స్టోర్ కు సంబంధించిన సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. రూ. 10 లక్షల వరకు నష్టం వాటిలిన్నట్లు స్టోర్ యజమాని తెలపాడు.
Next Story






