FLASH: ప్రధాని మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏ ఆఫీసుకు బెదిరింపు మెయిల్

by GSrikanth |
FLASH: ప్రధాని మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏ ఆఫీసుకు బెదిరింపు మెయిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీని చంపేస్తామంటూ వచ్చిన మెయిల్‌ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముంబయిలోని ఎన్ఐఏ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాని మోడీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ పంపించారు. ప్రధాని మోడీ హత్య కోసం 20 మంది స్లీపర్ సెల్స్‌ను తయారు చేశామని, 20 కిలోల ఆర్డీఎక్స్ సిద్ధం చేశామంటూ వార్నింగ్ ఇస్తూ మెయిల్ చేయడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీ శుక్రవారం పరీక్ష పే చర్చ ఐదో ఎడిషన్ సందర్భంగా ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో పాఠశాల విద్యార్థులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


గాలిలో ఢీకొన్న రెండు విమానాలు.. ముగ్గురు మృతి



Next Story

Most Viewed