- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాలిలో ఢీకొన్న రెండు విమానాలు.. ముగ్గురు మృతి
దిశ, వెబ్ డెస్క్: గాలిలో ప్రయాణిస్తున్న రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో..2 South Korea Air Force Planes Collided, 3 Died

X
దిశ, వెబ్ డెస్క్: గాలిలో ప్రయాణిస్తున్న రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియా వైమానిక దళానికి చెందిన రెండు కేటీ-1 శిక్షణా విమానాలు గాలిలో ఢీకొన్నాయి. అనంతరం సచియోన్ పర్వతంపై కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే వైమానికి దళం అక్కడికి చేరుకుంది. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టినట్లు వైమానికి దళానికి సంబంధించిన ఓ ఆఫీసర్ చెప్పారు.
Next Story






