అందరినీ ఆలోచింపజేస్తున్న పోస్ట్ ఇదే... !

by S Gopi |

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు, పోస్ట్ పెట్టి అందరినీ...mahindra post on commonwealth winners

అందరినీ ఆలోచింపజేస్తున్న పోస్ట్ ఇదే... !
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు, పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఈసారి ఆసక్తికరమైన పోస్ట్ చేసి ఆలోచింపజేస్తున్నాడు. కామన్ వెల్త్ గేమ్స్-2022లో సత్తా చాటిన భారత వెయిట్ లిఫ్టర్లను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. మోసే బరువులను బంగారంగా ఎలా మల్చుకోవాలో మీరాబాయి చాను, జెరెమీ, అచింత షెలీని చూసి నేర్చుకోవాలి అంటూ స్ఫూర్తిదాయకంగా వారి ఫొటోను షేర్ చేస్తూ అందులో పేర్కొన్నాడు.

Next Story