Mahesh Babu: స్టార్ ప్రొడ్యూసర్‌పై మహేష్ బాబు ఆగ్రహం?

by Disha Web |
Mahesh Babu angry with Star Producer
X

దిశ,సినిమా: Mahesh Babu angry with Star Producer| 'సర్కారు వారి పాట' తర్వాత విరామం తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో #SSMB28 చిత్రాన్ని చేసేందుకు సిద్ధమైపోయాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 2022లో షూటింగ్ ప్రారంభించి , 2023 సంక్రాంతికి లేదా ప్రీ-సమ్మర్‌కు విడుదల చేయడానికి ప్లాన్ చేసినా వర్కౌట్ అయ్యేలా లేదని తెలుస్తోంది. ఓ స్టార్ ప్రొడ్యూసర్ కారణంగానే ఇలా జరుగుతోందని సమాచారం కాగా.. మహేష్ కోపంగా ఉన్నట్లు టాక్.

ఇది కూడా చదవండి: సమంతకు అరుదైన గౌరవం.. ఆనందంలో ఫ్యాన్స్

Next Story

Most Viewed