అకాల వర్షానికి పొంగుతున్న మాచవరం వాగు..

by Batti.Sumithra |

బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి మాచవరం వాగు గురువారం ఉధృతంగా ప్రవహించి బ్రిడ్జి పై నుంచి వరద రావడంతో బిల్లుపాడు, రామచంద్రాపురం, కొత్త వెంకటగిరి మూడు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.

అకాల వర్షానికి పొంగుతున్న మాచవరం వాగు..
X

దిశ, తల్లాడ : బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి మాచవరం వాగు గురువారం ఉధృతంగా ప్రవహించి బ్రిడ్జి పై నుంచి వరద రావడంతో బిల్లుపాడు, రామచంద్రాపురం, కొత్త వెంకటగిరి మూడు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎగువన కురిసిన వర్షాలకు ఎప్పుడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందో తెలియదు. మూడు గ్రామాల ప్రజలు వర్షాకాలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు నుంచి వెళ్లాల్సి వస్తుంది.

Next Story