Lucky Baskhar: 'లక్కీ భాస్కర్’ ..ఇక్కడే కాకుండా.. అక్కడ కూడా హిట్టే..!

by Phanindra |

దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar)

Lucky Baskhar: లక్కీ భాస్కర్’ ..ఇక్కడే కాకుండా..  అక్కడ కూడా హిట్టే..!
X

దిశ, వెబ్ డెస్క్ : దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar). ఈ మూవీలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా మన ముందుకొచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించింది. తమిళనాడులో బాగా కలెక్ట్ చేసింది. రెండో వీకెండ్ కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల టార్గెట్ తో వచ్చిన సినిమా 11 రోజుల్లో రూ.31.35 కోట్ల షేర్ ను రాబట్టింది.

నైజాం - 07.56 cr

సీడెడ్ - 02.08 cr

ఆంధ్ర(టోటల్) - 06.25 cr

ఏపీ + తెలంగాణ(టోటల్) - 15.89 cr

తమిళనాడు - 02.26 cr

కేరళ - 05.25 cr

హిందీ - 0.50 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.55 cr

ఓవర్సీస్ - 06.90 cr

వరల్డ్ వైడ్ (టోటల్ ) - 31.35 cr

Next Story