IPL 2026.. లక్నో సూపర్ జెయింట్స్ షెడ్యూల్ ఇదే

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2026 సీజన్‌ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలను బీసీసీఐ విడుదల చేసింది.

IPL 2026.. లక్నో సూపర్ జెయింట్స్ షెడ్యూల్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌కు నగారా మోగడంతో క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలను బీసీసీఐ (BCCI) విడుదల చేసింది. ఈసారి రిషభ్ పంత్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న లక్నో జట్టు.. ఈ సీజన్‌ను ఏప్రిల్ 1న లక్నోలోని ఏకనా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రారంభించనుంది. కాగా ఈసారి లక్నో లీగ్ దశలో 14 మ్యాచులు ఆడనుంది.

LSG పూర్తి షెడ్యూల్ ఇదే

*ఏప్రిల్ 1: లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - లక్నో (రాత్రి 7:30)

*ఏప్రిల్ 5: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - హైదరాబాద్ (మధ్యాహ్నం 3:30)

*ఏప్రిల్ 9: కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - కోల్‌కతా (రాత్రి 7:30)

*ఏప్రిల్ 12: లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ - లక్నో (మధ్యాహ్నం 3:30)

*ఏప్రిల్ 15: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్ - బెంగళూరు (రాత్రి 7:30)

*ఏప్రిల్ 19: పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - న్యూ చండీగఢ్ (రాత్రి 7:30)

*ఏప్రిల్ 22: లక్నో సూపర్ జెయింట్స్ vs రాజస్థాన్ రాయల్స్ - లక్నో (రాత్రి 7:30)

*ఏప్రిల్ 26: లక్నో సూపర్ జెయింట్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - లక్నో (రాత్రి 7:30)

*మే 4: ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై (రాత్రి 7:30)

*మే 7: లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - లక్నో (రాత్రి 7:30)

*మే 10: చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - చెన్నై (మధ్యాహ్నం 3:30)

*మే 15: లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - లక్నో (రాత్రి 7:30)

*మే 19: రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - జైపూర్ (రాత్రి 7:30)

*మే 23: లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ - లక్నో (రాత్రి 7:30)

Next Story