శామ్‌సాంగ్ నుంచి అదిరిపోయో లాప్ టాప్.. ధర కేవలం రూ.38,999 మాత్రమే..

by Disha Web |
శామ్‌సాంగ్ నుంచి అదిరిపోయో లాప్ టాప్.. ధర కేవలం రూ.38,999 మాత్రమే..
X

దిశ, వెబ్ డెస్క్: శామ్ సాంగ్ కంపెనీ భారతదేశంలో గెలాక్సీ బుక్ 2 సీరిస్, గెలాక్సీ బుక్ 2 బిజినెస్ లాప్ టాప్ లను ప్రారంబించి ల్యాప్ టాప్ వ్యాపారంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. శామ్‌సాంగ్ ఇండియా ల్యాప్ టాప్ లు 12వ తరం ప్రాసెసర్ కలిగి ఉన్నాయి. పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ పనితీరు, మంచి డిజైన్, తో కంపేని కొత్త PC లైనప్ ను ప్రారంభించినట్లు.. శామ్ సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ ఒ ప్రకటనలో పేర్కొన్నారు.

అలాగే Snapdragon 7c Gen 2 Compute ప్లాట్‌ఫారమ్‌తో Galaxy Book Go ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేసింది. ఈ లాప్ టాప్‌ల ధర రూ. 38,990 నుంచి ప్రారంభమవుతుంది. Galaxy Book Go ల్యాప్‌టాప్ 14-అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్, స్లిమ్ బెజెల్‌తో వస్తుంది. అలాగే అత్యాదునికి సెక్యురీటీ ఫిచర్స్‌తో, పోర్టబుల్ డిజైన్‌లు, ఉత్పదకత లక్షణాలతో రూపోందింది. అలాగే Galaxy Book 2 సిరీస్ 21 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ లైఫ్ తో వస్తుంది. అలాగే 1080p FHD క్వాలిటీతో వీడియోలు చూడవచ్చు.
Next Story

Most Viewed