చిరుతపులిని కాపాడిన మంచం (వీడియో)

by Disha Web |
చిరుతపులిని కాపాడిన మంచం (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: జూలలో కానీ, ఇతర ప్లేస్ లలో పులిని చూస్తేనే భయపడిపోతాం. కానీ, ఓ చిరుతపులి బావిలో పడిపోతుంది. ఈ విషయం ఫారెస్ట్ ఆఫీసర్స్ కు తెలియడంతో దానిని సేఫ్ గా బావిలో నుంచి తీసి రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... ఒడిశా రాష్ట్రంలోని సంబల్ పూర్ లో ఓ చిరుతపులి బావిలో పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మంచం సహాయంతో ఆ చిరుతను రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed