- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్.. చిరుతపులి మృతి
దిశ, వెబ్ డెస్క్: చిరుతపులి మృతిచెందిన సంఘటన..leopard found dead in UP

X
దిశ, వెబ్ డెస్క్: చిరుతపులి మృతిచెందిన సంఘటన యూపీలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. 'యూపీలోని హజారా పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ విలేజ్ వద్ద చిరుతపులి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు వెళ్లి చూడగా అడవికి 500 మీటర్ల దూరంలో చిరుతపులి మృతదేహం పడి ఉంది. పోస్టుమార్టమ్ నిర్వహించగా చిరుత తలకు తీవ్ర గాయాలైనట్లు నిర్ధారణ అయ్యింది. బహుశా వేరే జంతువులతో జరిగిన గొడవలో చిరుత మృతిచెందిన ఉండొచ్చు' అని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. అక్కడ నాలుగు రోజుల్లో రెండు చిరుతపులులు మృతిచెందినట్లు సమాచారం.
Next Story






