- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అయిన లక్ష్మీపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన కోసం పోలీసులు వారం రోజులుగా వెతుకుతుండగా మంగళవారం ఏపీలో లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏడెళ్లుగా గంజాయికి బానిసైన లక్ష్మీపతి బీటెక్ స్టూడెంట్ మృతి కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఇక ఈయన స్టూడెంట్‌గా ఉన్న సమయంలోనే గంజాయికి అలవాటు పడటమే కాకుండా గంజాయి, డ్రగ్స్, ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆశిష్ ఆయిల్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్మేవాడు. అలాగే గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు అమ్మే క్రమంలోనే విద్యార్థి మృతి కేసులో కీలక నిందితుడయ్యాడు.
Next Story






